29, నవంబర్ 2007, గురువారం

ఉన్నానా .....!!!!!!!!!

ఈ మధ్య ఏం చేస్తున్నానో నాకే అర్ధం కావట్లే
మెదడు పని చేయట్లేదు

గత స్మృతులేవీ గుర్తుకు రావట్లేదు

ఏ విషయానికి స్పందించట్లేదు

నేను అసలు బతికే ఉన్నానా

నాలో నేను

నాలో నేను

ఏమీ కాను

మౌనమే నా భాష

3, నవంబర్ 2007, శనివారం

Save the Male Child

ఈదేంటి స్పెల్లింగ్ మిస్టేక్ లాగా ఉంది అనుకుంటున్నరా కాదండి నిజం గా నిజం ఈ మధ్య పత్రికలలొ ఒక వార్త చదివా
ఫంజాబ్ లొ ఒకతను పెల్లి చెసుకొవడానికి ఎక్కడో బెంగాల్ నుంచి ఒకామెను కొనుక్కొచాడు ఏందుకటె మరి పంజాబ్ లొ ఆడ పిల్లలు దొరకట్లెదు కాబట్టి
ఇంకా రజస్థాన్ ఐతె భారతం నిజంగా జరుగుతొంది అక్కడ కొన్ని తెగలలొ ఈద్దరు ముగ్గురు కి కలిపి ఒకే భార్య ఉంటుంది
మన పరిస్థితి ఎదొ బావుంది అనుకుంటున్నారా
ఈ మధ్య మా స్నేహితుడు పెళ్లి చెసుకొవటనికి సిద్ధం అయ్యాడు నేను ఎవరన్నా నచ్చారా అని అడిగితె
మొహం దీనం గా పెట్టి ,"వాళ్లు వస్తున్నరూ, చూస్తున్నరు ,కాని ఒక్క అమ్మాయి కూడ నేను నచ్చాను " అని చెప్పట్లీదు అని చెప్పాడు
అందుకేనెమో ప్రబుత్వం ఆడపిల్లలు ఉన్న వాళ్లకి నగదు ప్రొత్సాహకాలు ప్రకటించింది


Please SAVE THE GIRL CHILD