20, మే 2016, శుక్రవారం

నేను -- నా బ్లాగు

నా బ్లాగు కి వచ్చి ఎన్నో  రోజులు అయ్యింది . ఎందుకు ఇన్ని రోజులు  గ్యాప్ వచ్చిందో .... నాలో నన్ను , నేను సరిగ్గా గమనించట్లెదో .. ఏమో మరి.

దేని గురించి ఆలోచించలేక పోతున్న అశక్తత ఎందుకొచ్చిందబ్బా  !!!