30, సెప్టెంబర్ 2008, మంగళవారం

ఇంటర్నేషనల్ స్టార్ !!


ఒక సినిమా లో , " షికారు గురించి విన్న .... *కారు గురించి విన్నా .... ఆఖరికి బేకార్ అంటే కూడా విన్నా ,కాని ఈ కిస్సింగ్ కార్ ఏంటి అన్నా ..." అని ఒక పాత్ర హీరో ని అడుగుతుంది ... అప్పుడు హీరో ఏమి చెప్పాడు అన్న దానికి ఈ టపాకి లింక్ లేక పోయినా, రిథమిక్ గా ఉన్న పదాల గురించి చిన్న ఉపోత్గాతం ......

ఇప్పటి వరకు మనం తెలుగు లో చాలా మంది స్టార్స్ ని చూసాం

మెగాస్టార్

పవర్ స్టార్

రెబల్ స్టార్

రియల్ స్టార్

ఆమెరికా లో రోడ్డు మీద తెలుగు అక్షారాలు కనిపిస్తాయేమో కాని , ఐర్లాండ్ లో ఐతే అది అద్భుతమే ....

దానికి గుర్తుగా ఫోటో తీసుకున్న .... ఆ ఫోటో ని చూసి మా కజిన్ అరిచిన పదం "ఇంటర్నేషనల్ స్టార్ "