కిందటి సంవత్సరం ఇదే సమయం లో మరణం అంచున ఆసుపత్రి లో ఉన్నప్పుడు కనీసం ఒక్క క్షణం కూడా బాధపడని నేను ,రెండు వారాలుగా తీవ్ర మైన మానసిక బాధ కు గురి అవుతున్నా .నా వేదన నాకు తప్ప వేరే వాళ్లకి చెప్పుకునేంత పెద్దది కాదు ,కాని అది నేను తట్టుకోలేనంతటిది.
నా గుండె నెమ్మది నెమ్మదిగా రాయిలా మారుతుందెమో ,కంట కన్నీరు కూడా రావట్లేదు .
భగవంతుడా !
నా వాళ్ల ప్రేమను తిరిగి గెలుచుకోగలిగే బుద్దిని ,మానసిక శక్తిని నాకు ప్రసాదించు తండ్రీ !
నేను ప్రేమించే వాళ్లు నన్ను ప్రేమించకపోయినా ,వారిని ప్రేమించేంత ప్రేమను నాకు ఇవ్వు తండ్రీ !