నా బ్లాగు కి వచ్చి ఎన్నో రోజులు అయ్యింది . ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ వచ్చిందో .... నాలో నన్ను , నేను సరిగ్గా గమనించట్లెదో .. ఏమో మరి.
దేని గురించి ఆలోచించలేక పోతున్న అశక్తత ఎందుకొచ్చిందబ్బా !!!
దేని గురించి ఆలోచించలేక పోతున్న అశక్తత ఎందుకొచ్చిందబ్బా !!!