2, జూన్ 2008, సోమవారం

రాఘవేంద్రుని లీల !! పాండు రంగ రంగ !!

రాఘవేంద్ర రావు పాటలు "బాగా" తీస్తారని తెలుసు కానీ, ఒక భక్తి రస చిత్రం లో కూడా, ఇంత శృంగారం ఒలక పోయ్యోచఃని నాకు ఇప్పుడే తెలిసింది , ఈడు పిల్లలతో కనుక ఈ సినిమా చూస్తే , తల్లి తండ్రులు సిగ్గు తో చచ్చి పోవటం ఖాయం .

ఈ సినిమా అందరు చూడాలంటే ఒకటే మార్గం , మొదటి భాగం ఒక సినిమా గా , రెండో భాగం ఇంకో సినిమా గా విడుదల చెయ్యాలి , మొదటి భాగం ఎవరికీ వారు విడిగా , రెండో భాగం కుటుంబ సహితం గా చూడొచ్చు .

నాకో సందేహం , పండురంగడిని ,"కేశవా" అని రెండు సార్లు ,అంటారు , కేశవుడు అంటే శివుడని అనుకుంటా ?

6 కామెంట్‌లు:

oremuna చెప్పారు...

కేశవుడంటే కృష్ణుడే! దీనికి నేను రెండు అర్థాలు విన్నాను. కేశి అనే రాక్షసుణ్ని చంపినవాడు అని ఒకటి, సుందరమైన జుట్టు కలవాడు అని ఒకటి, మొదటిదే కరక్టనుకుంటాను.

BHARAT చెప్పారు...

@oremuna ,

మా ఫ్రెండు కూడ శివుడు అంటే , అలా అనుకున్న

మీరు అన్న తరువాథ గూగిల్లితే మీరే కరెక్టు అంది :)



http://www.sripremananda.org/english/e7_more/e7b_names/e7b_keshava.htm

Anil Dasari చెప్పారు...

కేశవుడంటే విష్ణుమూర్తి ప్రతిరూపం. 'శివకేశవులు' అనేమాట ఎప్పుడూ వినలేదా? శివ-విష్ణు లకు సమానార్ధమది. చెన్నకేశవస్వామి కూడా విష్ణుమూర్తి ప్రతిరూపమే.

BHARAT చెప్పారు...

@అబ్రకదబ్ర గారు .
తాంకులు అండి .
ఒరెమున కి "గారెలు" ఇస్టం లేని కారణం గా పెట్టలేదు ;)

oremuna చెప్పారు...

nenarlu

sweeyapraneetham చెప్పారు...

veera level lo comment raddamanukui vachcha kani aa kesavudi daya valla ne cheppadalchukunnadi valle cheppesaru kesavudante vishnu ani. adi sare nenu telugu lipi lo cmnts... naaa kavithalu gatra postalante em cheyyali bharathuda