నిన్న ఆఫీసు నుంచే వచ్చేసే సమయం లో యాహూ లో ఒక వార్త చూసా , ఈ మధ్య కాలం లో ఇండియా లో ఉన్నా తల్లితండ్రులని ఎంతో బాధ పెట్టె సంఘటన .
అది ఒక హైదరాబాద్ అమ్మాయి అమెరికా లో హత్య కు గురైన ఘటన , అన్నిటి కన్నా బాధ కలించిన ఏంటంటే , ఆa అమ్మాయి మా జే.ఎన్.టే.యు రిజిస్త్రార్ గారి అమ్మ్మాయి కావటం , ఆమె పేరు చూసి ఎఁక్కడో విన్న పేరు లా ఉంది కాని వెంటనే ఏమి గుర్తుకు రాలా.
నేను ఎం.టెక్ ప్రాజెక్ట్ చెయ్యటానికి ఎన్.టి.ఐ.ఎల్ అనే కంపెనీ కి వెళ్ళే వాడిని , అక్కడ కి అప్పుడప్పుడు ఆమె వచ్చేది , ఆమె ఇంక బీ .టెక్ పూర్తి చెయ్యకుండానే మాకు అప్పుడప్పుడు ప్రాజెక్ట్ లో సలహాలు ఇచ్చేది .ఎంతో చలాకీగా , ఎప్పుడు నవ్వుతు ఉండేది .
ఆమె ఐతే కాకూడదు అని అనుకున్నా , కాని పొద్దున్న పేపర్ చుస్తే ఆ అమ్మాయి ఫోటో నే ఉంది , ఒక్క నిమషం మాటలలో వ్యక్తం చెయ్యలేని బాధ ,కోపం .. కలిగాయి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 కామెంట్లు:
ఆమెవరో తెలియని మాకే చాలా బాధగా ఉంటే తెలిసిన మీకెలాగుండాలి.నిజంగా మా హృదయాలను కలచివేస్తున్నాయి అమెరికాలో జరుగుతున్న మనవారి మరణాలు.
ఇవన్ని ఒకదాని కి ఒకటి సంబంధం లేనివా , లేక ఒక పధకం ప్రకారం జరిగి్నవా అని ఒకో సారి అనుమానం వస్తుంది !
ee rojullo akkada manavari paristitichala adwannamga vundi chalavaraku mana bharateeyulave yekkuvaga maranalu jarugutunnayi, manavariki akkada rakshana lekunda poyindi
It's very unfortunate. I was a student of Prof. Jinega, very nice person. My deepest condolences to him and his family. Hope these incidents are neither related nor targeted at specific group.
nijangaa chala badhakaram bharath gaaru...nenu ee madhye ee blog prapancham loki adugu pettanu...first blog meede chusanu...naakkuda naa feeling cheppalanipinchindi
hi emiti 2 months ninchi blogatamledu? mi blog chadivaka evari blog chadavalanipinchatledu chivariki nadi kuda..antha baga rasthunnaru miru.. dnt stp writing.
bharat garu na peru madhuri gurthunde untanu
"sweeyapraneetham" blogger ni cum mi blog admirer ni miru twaralo bloguthanu annaru inka modalettaledem? mi syliki alavatu padi evari blogs kuda chadavalekapithunnanu... daya chesi aapakandi... telugu cinemalaki kadha matalu milanti vallu rasthe kanaka telugu chitra parisrama bathiki battakaduthundi... aa disaga prayathnisthunnara mari?
Nice content, Keep it up. Thanks for sharing.
https://realcracks.org/
కామెంట్‌ను పోస్ట్ చేయండి