24, జూన్ 2009, బుధవారం

నేను కోతి మార్కు పళ్ళ పొడి ని అమ్ముతాను !!

నా పేరు ******* , కానీ మా ఆపీసు లో కొందరికే నా పేరు సరిగ్గా తెలుసు , అందులో సగం మందికి ఆ పేరు కూడా గుర్తు ఉండదు .నేను కోతి మార్కు పళ్ల పొడిని అమ్ముతాను అని మాత్రమే ఎక్కువ మందికి తెలుసు , చిత్రం ఏంటంటే ఆ పళ్ళ పొడిని నేను ఎప్పుడు చూడనే లేదు కానీ వారం వారం , ఆ కోతి మార్కు పొడిని , ఎర్ర్ర గా కాకుండ పచ్చ్గగా చేస్తే పిల్లలు ఇష్ట్ పడతారా ? లేక పెద్దలే నచ్చుతారా అని తీవ్రం గా కొట్టకుంటాం ్(ఆలోచించు తుంటాం) .అసలు వేరే ఏదో దేశం లో వాళ్ళూ కోతి మార్కు వాడ కుండా కుక్క మార్కు పొడినే ఎందుకు ఇష్ట పడుతున్నారో మనకు ఏలా తెలుస్తుంది , ఐనా నాకేందుకు !! వాళ్ళు ఏమి వాడితే నాకేంటి , నేనేమన్న ఆ పొడి ని తాయారు చేసానా , కనీసం ఒక్క సారన్నా కళ్ళారా చూసానా , ఏవడో తయారు చెయ్య్డడం ఎంటీ , వేరేవడో సైటు తయారు చెయ్య్డడం ఎంటి ? ఆ గొట్టం గాడేవడో కొనటం ఏంటె . కొన్న సరుకు ఇంకేవడికో వెళ్ళ్డడం ఏంటీ , అది ఎక్కడికి వెళ్ళిందో నేను లాగ్స్ లో వేదకడం ఏంటి ? నా రాత కా పొతే !!

10 కామెంట్‌లు:

sweeyapraneetham చెప్పారు...

okka mukka ardham kaala. ee blog ki poorvaparalu ardhamayyela vivarinchagalaru.. annattu na blog lo kotta kavitha post chesa chadavagalaaru

శరత్ కాలమ్ చెప్పారు...

!?

BHARAT చెప్పారు...

నాకు నేను ప్రస్తుతం చేస్తున్న పని మీద వీపరీతం గా చికాకు వొచ్చి ఇలా రాసా :)

sweeyapraneetham చెప్పారు...

naku mi gmail id ivvagalara

sweeyapraneetham చెప్పారు...

naluva ante naalugu mukhamulu kalavaadu ante brahma devudu anamata

BHARAT చెప్పారు...

maa client ,"kothi marku ...." roju edo oka users complaint vastuntai "evo problems .." ani vaatini resolve chesi chesi oka fine morning piccha cheekaku kaligina feeling ee naa post, looks like i confused a lot of people :)

Suresh చెప్పారు...

???????????????????

:?)

BHARAT చెప్పారు...

ayyo !! first time (blog tho)nenu andarini confuse chestunattu utnnaanu

naa vykhyalni upasamaharinchukuntunnaanu adhykshya !!

kanthisena చెప్పారు...

మీ వివరాలు తెలుసుకోవాలని అందరూ అర్థం కానట్లు వ్యాఖ్యలు పంపారు. కానీ మీరు ఆ కోణంవైపుకు అస్సలు పోనట్లుంది. అదీ సంగతి.

సెప్టెంబర్ 2 తర్వాత పోస్ట్ మానేసినట్లున్నారే.. కారణం...

BHARAT చెప్పారు...

konchem busy , konchem jeevitam meeda vairaagyam ilati chaala chaala kaaranaala valla raayatam ledu :)