25, ఏప్రిల్ 2014, శుక్రవారం

వేదన !!

కిందటి సంవత్సరం ఇదే సమయం లో మరణం అంచున ఆసుపత్రి లో ఉన్నప్పుడు కనీసం ఒక్క క్షణం కూడా బాధపడని నేను ,రెండు వారాలుగా తీవ్ర మైన మానసిక బాధ కు గురి అవుతున్నా .నా వేదన నాకు తప్ప వేరే వాళ్లకి చెప్పుకునేంత పెద్దది కాదు ,కాని అది నేను తట్టుకోలేనంతటిది. 

నా గుండె నెమ్మది నెమ్మదిగా రాయిలా మారుతుందెమో ,కంట కన్నీరు కూడా రావట్లేదు .
భగవంతుడా !
నా వాళ్ల ప్రేమను తిరిగి గెలుచుకోగలిగే బుద్దిని ,మానసిక శక్తిని  నాకు ప్రసాదించు తండ్రీ !
నేను ప్రేమించే వాళ్లు నన్ను ప్రేమించకపోయినా ,వారిని ప్రేమించేంత  ప్రేమను  నాకు ఇవ్వు తండ్రీ ! 

5 కామెంట్‌లు:

Unknown చెప్పారు...

Teluguwap,Telugu4u,Telugu Downloads,Telugu Peoms,Telugu Dailogs

Unknown చెప్పారు...

Nice Blog.
First Telugu contains telugu political news, latest news in telugu, telugu film news, Tollywood news, ap news, telangana news, movie trailers and movie reviews.

Madhu చెప్పారు...

telugu political news

Aaradhya Media చెప్పారు...

64 Acres agricultural land for sale with 4 boars near Chintalapudi, West Godavari Dt. (Between Chintalapudi and Chatrai).
http://goo.gl/FNmtFq

teluguvision.com చెప్పారు...

యంగ్ టైగర్ ఎన్టీఆర్ -ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ https://bit.ly/2MeuUop