4, డిసెంబర్ 2016, ఆదివారం

భరించలేని తలనొప్పి , నా బ్లాగు రాతలు

సాధారణంగా విపరీతమైన తల నొప్పి కలిగినప్పుడు ,నేను బ్లాగు రాస్తూ ఉంటాను.ఈ సారి కొంచెం తేడా !!
కొన్ని నెలల నుంచి లాగ్స్ చూసి చూసి నా తల బద్దలు అవుతోంది ,ఐనా తప్పుదు కదా , తప్పనిసరి తెచిపెట్టుకున్న పని, పొట్ట నింపే పని,కాదని అనలేం , భార్య తో పాటు ,కొత్తగా పని ని కూడా భరించాల్సి వస్తోంది

మోడి గారి దెబ్బకి ఆచి తూచి ఖర్చు పెడ్తున్న నేను ,ఈ రోజు తెగించేసి సినిమా కి వెళ్లాను .

చూస్తే కధేమి ఉన్నట్టు అనిపించదు ,కట్టె కొట్టె తెచ్చే టైపు లో ఐతే 'కొట్టె ' కూడా లేదు.కానీ, చూస్తున్న అంత సేపు పాత్రలు మాత్రమే కనిపిస్తాయి .

కావలసిన తెలివితేటలు ,ధైర్యం ఉన్నా ,స్తైర్యం లేనప్పుదు, హీరో ని అందరు ఎలా వాడుకుంటారో , అమ్మాయి ప్రేమ కోసం హీరో ఎలా తన లోపం ని సరిచేసుకుంటాడో. ఆ తరువాత ,తనను వాడుకున్న వాళ్ల వల్లే ,హీరోయిణ్ చేత ప్రేమించబడతాడో అదే కధ !!

పై పై న చూస్తే ఏ పాత సినిమా కధ లానో ,చందమామ కధ లానో అనిపిస్తుంది కాని, సినిమా అద్యంతం వినోదమే .మనలో ఒక్కణ్ని తెర పైన చూస్తాం అంతే , ఎక్కడా అసభ్యత కి ,వివాదానికి తావు లేని కధ . ఒక సామాన్యుని కధ .   జయమ్ము నిశ్చయమ్మురా!!

సినిమా చూసి వొచ్చిన తరువాతా , ఈ మధ్య మళ్లీ చూసిన  అటువంటి సినిమా జ్యో అచ్యుతానందా మాత్రమే గుర్తుకు వచ్చింది

రెండు కధలకి పోలిక లేకున్నా ,సునిశిత హాస్యం ,మన ముందు కదలాడే పాత్రలు ,రెంటిలో కామన్ .
రెండిటిలో నాతో పాటు చదువుకున్న వాళ్లు పని చెయ్యటం ఇంకోటి కామన్ .
జ్యో అచ్యుతానంద లో ఉన్నట్టే ,నేను కుడా 'చివరికి మిగిలేది ' పుస్తకం ఇంకా పూర్తిగా చదవలేదు

16 కామెంట్‌లు:

sweeyapraneetham చెప్పారు...

Sweet writeup

GARAM CHAI చెప్పారు...

good...
Hi
We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

GARAM CHAI చెప్పారు...

what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
my youtube channel garam chai:www.youtube.com/garamchai

trs చెప్పారు...

for Self Employment visit: *** www.indiaonlines.in **** www.4job.in

Old Book Stories చెప్పారు...

మీ ఆధార్ కార్డు ని మీ మొబైల్ నెంబర్ తో లింక్ చేయండి ఎలా.
ఒక్క కాల్ తో మే అధర్ వెరిఫికేషన్ పూర్తి అవ్తుంది
https://youtu.be/wNCFZUXPr0U

మీ మొబైల్ నెంబర్ తో మీ అదార్ కార్డు ని ఒక్క కాల్ ద్వార లింక్ చేయండి.
#ఆధారకార్డ్

Old Book Stories చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Old Book Stories చెప్పారు...

మీ ఆధార్ కార్డు ని మీ మొబైల్ నెంబర్ తో లింక్ చేయండి ఎలా.
ఒక్క కాల్ తో మే అధర్ వెరిఫికేషన్ పూర్తి అవ్తుంది click on link

మీ మొబైల్ నెంబర్ తో మీ అదార్ కార్డు ని ఒక్క కాల్ ద్వార లింక్ చేయండి.
#ఆధారకార్డ్
#simverification
#aadharcard

Unknown చెప్పారు...

very useful post
https://goo.gl/Ag4XhH
plz watch our channel

అజ్ఞాత చెప్పారు...

All tech updates,news ,tips and tricks in Telugu.
To visit clicktech in Telugu

K.S.Chowdary చెప్పారు...

Good information
Thanks for sharing

sam చెప్పారు...

చాలా ఆసక్తికరమైన, మంచి ఉద్యోగం మరియు ఇంత మంచి బ్లాగును పంచుకున్నందుకు ధన్యవాదాలు.
Latest Telugu News

Unknown చెప్పారు...

పుస్తక పఠనము అంటే ఏదైన ఒక అంశంతో మనసు కొంత సేపు ఏకాగ్రతతో ప్రయాణం చేయడం! పుస్తకములు చరిత్రను తెలియజేస్తాయి, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరుస్తాయి. గొప్పవారి భావనలను అక్షరరూపంలో కలిగి ఉంటాయి. పుస్తకపఠనం మనకు ఊహా శక్తిని కలుగజేస్తాయి! దర్శించండి తెలుగురీడ్స్.కామ్ https://telugureads.com/telugu-book-reads-about-vikasam/

Money Guru చెప్పారు...

Nonstop images

Latest Tollywood News చెప్పారు...

This was a great a read and informative content.
HYD7AM.COM

Latest News Updates చెప్పారు...

Excellent post. You have shared some wonderful tips.


Latest Tollywood News Updates

TollywoodNews చెప్పారు...

It was a grat information. For latest information about all news
Visit HYD7AM