9, డిసెంబర్ 2007, ఆదివారం

చిరు ప్రకంపనలు

గత కొన్ని రోజుల (నెలల )నుంచి చిరు ప్రకంపనల నుంచి రాష్ట్ర్ ప్రసార మాధ్యామాలు ఊగి పొతున్నాయి

ఆఖరకు ఈ రోజు కు ఒక ప్రతిస్పందన చూసాం
మెగాస్టార్ ఈ ప్రకటన చెయ్యటనికి ముందు కొన్ని పరిస్తితులను ఎదుర్కున్నాడు ... అవి అందరకి తెలిసినవే

ఆందరి ప్రజలు లాగే నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నయి

1)అన్నయ్య చిత్థసుద్ది ,నిజాయతీ ,సేవతత్పరత ని
ప్రశ్నించడానికి ఎమి లెదు

కానీ ఒక ప్రభుత్వం నడపటానికి ఒంటరి సైన్యం సరి పోదు ...
అధికార యంత్రంగాన్ని నడిపె శక్తి యుక్తులు .....
అవినీతి రక్కసి కొరలు పీకే దమ్ము కావాలి ........
తన పర బేధం చూప రాదు ........

ఇవి లోపిస్తే మాత్రం ఈ ప్రయత్నం ఒక రాజకీయ ,కుల ,వర్గ పునరావాస కెంద్రం అవుతుంది

లేక పొతె

కొత్త సమాజం స్తాపిస్తామన్న లొక్ సత్తా లాగ కానీ,
నవ సమాజం స్తాపిస్తామంటు ఎందరో కన్న తల్లుల ఉసురు పొసుకున్న నక్షలిజం లాగ ఒక వౄదా ప్రయత్నం అవుతుంది

కామెంట్‌లు లేవు: