ఈ వారాంతపు విశేషాలని మీకు అందిన్స్తున్నా..
మొన్న శుక్రవారం ఒక పని ఉండి ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి కి వెళ్లా ...అది అసుపత్రా కాదు ఒక ఆర్ట్ గాలెరి .. అక్కడ పేంటింగ్స్ ఒక్కొక్కటి ఒక్కొ కాళాఖండం ..నాకే కనుగ శక్తి ఉంటె అన్ని కొనేసి ఉండె వాడిని .ఒక పేంటింగ్ చుస్తే మాత్రం కచ్చితంగ ఎవరన్నా అక్కడిక్కడే ఆ అసుపత్రి లొ కంటి పరిక్ష చేసుకుంటారు ఎందుకంటె ఆ చిత్రం లొ ఏవి రంగులొ ఎవి పిచ్చి గీతలొ నాకైతే అర్ధం కాలేదు ....అక్కడ కళ్లజొడు కొన్న తరువాతా బిల్లు చూస్తే చుక్కలు కనిపించాయి (నా మూడు రొజుల కూలి ఆ బిల్లు ) బతకు జీవుడా అని బయటకు వచ్చి రొడ్దు మీదకు వచ్చా ,అంత రద్దీ రొడ్దు దాటలేక దేవుడా అని ఆకాశం వైపు చుసా ...ఆశా కిరణం లాగ ఫాబ్ కనిపించింది (అదే నండి ఫూత్ ఒవెర్ బ్రిడ్జి)
దాని పైకి ఎక్కిన తరువాతా కదా విషయం తెలిసింది బ్రిడ్జి మీద ఒక్కడు లేడు మెట్ల మీద బిచ్చగాళ్లు తప్ప .కిందకు చుసేసరికి మళ్లీ కళ్లు తిరిగాయి ... ఆ చిన్నపాటి బ్రిడ్జి నాకు కిలొమిటర్ పొడుగున్నట్లు అనిపించింది ... దెవుడ్ని తలుచుకొని పరిగత్తెసా ..ఇంక జన్మ లొ ఫొబ్ ను ఎక్కను
(సశెషం)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
1 కామెంట్:
idi nuvvu eye hospital ki vellina kaaranamga emo :P
endukaina marosari try chesi chudu
కామెంట్‌ను పోస్ట్ చేయండి