19, జూన్ 2009, శుక్రవారం

హత విధీ !!

మా పాత టీవి ఒక పూట పని చెస్తే ,రెండొ పూట పని చేయని కారణం గా సినిమా వార్త్లలు చాలా ఆలస్యం గా తెలుస్తునన్నై ,చాలా మందికి తెలిసిందే ఐనా నేను ఉండబట్ట లేక చెప్తున్న విషయం . బాలయ్య కొత్త సినిమా చెయ్యబొతున్నాడు ,దాని పేరు భీష్మ ఇందులో ఏమి విశేషం లేదు కానీ (యాభై కి యువ చెస్తే అది మన ప్రాప్తం ), అసలు తిరకాసు ఏంటంటే ఆ సినేమా దర్షకుడు రమేసు , నిర్మాత సురేషు , ఇందులో ఎముంది చుసేవాడు గిరేషా ఆనేరు !! ఆ నిర్మాత ఇంటి పేరు "బెల్ల్మ కొండ ".ఏవరీ అనకొండ అనే నా లాంటి గజని లకు ,చిన్న ఫ్లాష్ బాక్ ..
అనగనగ , బాలయ్యా , సదరు కొండ , ఇంకో నాడీ జాతకాలు చూసే అతను , వెండి ప్లేట్లొ జీడి పప్పు ఉప్మ్మ తింటు ఉంటె ,ఒక దొంగ వెండి ప్లేటు కొసం ్బాలయ్య్ ఇంట్లొ జొరబడ్డాడు , ్బాలయ్య చేతిలొ పళ్ళెమొ ్లాక్కొన్న దొంగ కళ్ళ్ల లో మన కొండ ప్లేట్లో రెండు జీడి పప్పులు కనిపించాయి , అవి ఇమ్మని ఎంత చెప్పినా వినక పొతే తుపాకి కాల్చి మరి తినేసాడు ఆ దొంగ !! ఆ కొండే మన బెల్ల్మకొండ
నేనే కనక ్బాల్లయ్య ఐతే , నా ఇంట్ళొకి దొంగ ్తుపాకి చూపించా్టానికి కారణం వాడి తో మళ్ళీ పనీ చెసే వాడినే కాదు !!!
మరి బాలయ్య మనసులో ఏముందో !!

1 కామెంట్‌:

sweeyapraneetham చెప్పారు...

balayya manasulo emunna na mansulo maatram miru blogalanna korika teevramga undedhi adi netiki sidhdhinchi dhanyosmi... alage kastha naa blogmida kuda tama druk kiranalani prasarinchandi http://sweeyapraneetham.blogspot.com