26, డిసెంబర్ 2007, బుధవారం

వారాంతపు విశేషాలు-II

ఏదొ నాలుగు రొజులు సరదాగా గడుపు దామని ఇంటికి వెళ్లాను..మొదటి రొజూ సరదాగానే ఉంది .టయానికి భొజనం చెతిలొ రిమొట్ చిన్న జమిందార్ ఫీలింగు లొ ఉన్నా ...
పొదున్న మా అమ్మ వంట చెస్తుండగా నేను ఎం.టెక్ (నాలుగేళ్ల కింద మాట)చెస్తున్నప్పటి నుంచి వేస్తున్న జొకు మళ్లి వేసా "నెను వంట నేర్చుకుంటానమ్మ "అని .....
ప్రతి సారి నవ్వి ఊరుకొనే మా అమ్మ ఈ సారి నా సరదా తీర్చాలనుకుందొ ఎమో గాని మూడు రొజులు వరసగా నా చేత వంట చెయ్యించెసింది .......పొద్దున్న నిద్ర లెగ గానె టిఫిను అది అరగ కుండానె భొజనం మళ్లి రాత్రి వంట ...
తినటానికి బాగానె వచ్చింది కాని నా నడుం పడిపొయ్యింది
నీతి:అమ్మలతొ జొకులు వెయ్య రాదు

2 కామెంట్‌లు:

Uma చెప్పారు...

inko neethi kuuda....
ika roju vanta cheyalani :P

balasubrahmanyam.b చెప్పారు...

వంట తిన్న వాళ్ళ పరిస్థితేంటి?