16, మే 2008, శుక్రవారం

దశావతారం కధ

అది , శైవులకి ,వైష్ణవులకి తీవ్ర వేభేదాలు ఉన్న కాలం , తమిళనాడు లో శైవులు ప్రబలం గా ఉన్న ప్రాంతం .అక్కడ విశ్నుదాసు గా కమల హసన్ పుడతాడు , అతను పెరిగి పరమ వైష్ణవునిగా మార తాడు , వైష్ణవులని అనిచే వేసే ధోరణి చూసి ,శైవ ద్వేషి గా మారతాడు ,
ఆ విషయం ఆ రాజ్యపు రాజు కి తెలిసి అతనికి కటిన శిక్ష విధిస్తాడు ,
అతన్ని విష్ణు విగ్ర హం కి కట్టేసి సముద్రం లో పడేస్తారు , కాని అతని అద్రుష్టం వల్ల బయట పడి, ఆ శైవ నగరం ని నాశనం చేస్తే గాని వైష్ణవులు బతక లేరని నిర్ణయించుకుంటాడు ,

దాని కోసం ఒక మహా యంత్రం తయారుచేస్తుండగా , ఆ రాజు కుమార్తె ఐన జయప్రద ని మొహిస్తాడు ,

కాని ఆమే రాజకుమారి అని తెలిసిన తరువాత ఆమే ని మర్చి పోతాడు ,

ఆ తరువాత ఆ యంత్రం ని నగరం లో అమర్చి వస్తుండగా ,
ఇంకో కమలహాసన్ సాధు రూపం లో వచ్చి ," శివుడే విష్ణువు, విష్ణువే శివుడు అని " జ్ఞాన బోధ చేస్తాడు .

అది తెలిసి శివరాత్రి నాడు నాశనం అయ్యలె చేసిన యంత్రం ని నాశనం చేసిందుకు బయలుదేరుతాడు ,కాని ఆ రాజు ఒకటో కమలహాసన్ తన కూతురి జోలికి వచ్చ్చాడని తెలిసి అతన్ని చంప మని అదేసిస్తాడు , కమల్ ఆ యంత్రం ని నాశనం చేస్తుండగా అతని మీదకి దాడి చేసి చంపుతారు , కాకపోతే కమల్ చనిపోయే ముందు ఆ యంత్రం లో మార్పులు చేసి చనిపోతాడు .

కట్ చేస్తే అమెరికా లో జార్జి బుష్ చెవిలో ఒక తెల్లోడు ఏదో గోనుగుతాడు .... విషయం ఏమంటే ఇండియన్ ఒసన్ లో ఏదో శక్తీ కేంద్రం aktivaTe అయ్యిందని ,అది సముద్రం లో అమెరికా అణు బాంబుల దాచిన దగ్గర ఉందని , ప్రపంచం ప్రమాదం లో పడిందని (ప్రపంచం అంటే ఒమేరికా అని అర్ధం చేసుకో గలరు ) .

దీన్ని లోతుగా సోదించగల యోధుడు ఎవర్రాని అని గూగుల్ లో వెతికితే నాసా లో పని చేసి ఇంకో కమల్ హసన్ అని తెలుస్తుంది . అతని పిలుచుకొని చుస్తే కదా, కమల్ హసన్ అచ్చు జార్జి బుష్ లా ఉన్నాడు ....

ఇంతకూ కమల్ నీటి లోకి దిగి ప్రపంచాన్ని ఎలా రక్షించాడు .... మధ్య మధ్య లో ఐటెం గర్ల్ మల్లికా ఎలా కమల్ కి ఆటంకం కలించిందనేది వెండి తెరపై చూడండి


కో.మే : ఈ కధ నా సొంతం ,దీనికి గనుక కమల్ సినిమా తో సంబందం ఉంటే నేనే కే.ఎస్.రవి కుమార్ ... మేరె నా ఒస్చార్ రవిచంద్రన్ .....

చిన్నపుడు బొమ్మలు చూపించి కధలు రాయండి అనే వాటిని చూసి చూసి స్పూర్తి తో !!

8 కామెంట్‌లు:

ఓ బ్రమ్మీ చెప్పారు...

కేక..

ఇంకేం .. తమరు చక్కగా సినిమాలు తీసేయ్యవచ్చు. అచ్చం కళ్ళకు కట్టినట్లుగా narrate చేసావుగా.

అదిరింది..

hhh చెప్పారు...

Supper ga rasav basu,

nuv kachitanga "TELUGU" cenima writer avutav

S చెప్పారు...

:)) too good story...
భలే రాసారు...

రాధిక చెప్పారు...

నిజం గా కధ ఇదే అయితే సినిమా సూపర్ హిట్.నాకు చాలా నచ్చేసింది.ఒకవేళ ఇది కాకుంటే ఈ కధని నవతరంగం వెంకట్ గారికి చెప్పండి.

కొత్త పాళీ చెప్పారు...

good imagination!

BHARAT చెప్పారు...

ఎస్ గారికి, రాధిక గారికి, కొత్తపాళి గారికి , అందరికి
తాంకు లు అండి ......

నాకు తెలిసి ఒక దర్శకుడు రెడి గా ఉన్నాడు .. మీకు ఎవరికన్నా నిర్మాత అవ్వలని బలమైన దురద ఎమన్న ఉందా?

ఎన్.అర్.ఐ లకు ప్రత్యేక రాయితీ ఇవ్వబడును !!

Unknown చెప్పారు...

bhanu garu chala baga rasaru ,kani dasavathram cinema chudakamundhu edi chadhvi unte ede story anukune dhani:)ede story ayiunte movie hit ayedi

Unknown చెప్పారు...

bhanu garu chala baga rasaru ,kani dasavathram cinema chudakamundhu edi chadhvi unte ede story anukune dhani:)ede story ayiunte movie hit ayedi