avuna...? ha ha ha ha ....?!!
@సుజాత గారు అంధ్ర ప్రజా ప్రయొజనార్ధం ఆ వార్త నిజం కావాలని మనం అందరం వెంకన్న ని ప్రార్ధిధాం
మీది ఎంత మంచి మనసండీ..? సుమన్, ప్రభాకర్ లేని ఈ టీవీ .. ఎంత బావుంటుందో.. కదా?
అబ్బా ఎంత మంచి వార్త చెప్పారండీ. మీ నోట్లో చక్కెర పోస్తాను.అయినా వాళ్లిద్దరు బయటకెళ్ళీ ఇంకో టీవీ చానెల్ పెట్టరని నమ్మకమేమిటి. పుట్టుకతో వచ్చిన (బాదుడు) బుద్ధి పుడకలతో గాని పోదని అంటారుగా...
@జ్యోతి గారు ఇంత ప్రమాదకరమైన ఐడియా గనుక సకల కళా పిశాచి గారికి తెలిస్తే ఇంకేమన్న ఉందా !! మన అనందం ఆవిరి అయిపొవటం తప్పితే !!
''సకల కళా పిశాచి'' .. చాలా బావుంది. నేను నవ్వాపుకోలేక పోయాను. జ్యోతి గారూ, అమంగళము ప్రతిహతమగు గాక.. మీరలాంటి ఐడియాలు ఇవ్వబాకండి ప్లీజ్.. మీకు పుణ్యం ఉంటుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి
6 కామెంట్‌లు:
avuna...? ha ha ha ha ....?!!
@సుజాత గారు
అంధ్ర ప్రజా ప్రయొజనార్ధం ఆ వార్త నిజం కావాలని మనం అందరం వెంకన్న ని ప్రార్ధిధాం
మీది ఎంత మంచి మనసండీ..? సుమన్, ప్రభాకర్ లేని ఈ టీవీ .. ఎంత బావుంటుందో.. కదా?
అబ్బా ఎంత మంచి వార్త చెప్పారండీ. మీ నోట్లో చక్కెర పోస్తాను.అయినా వాళ్లిద్దరు బయటకెళ్ళీ ఇంకో టీవీ చానెల్ పెట్టరని నమ్మకమేమిటి. పుట్టుకతో వచ్చిన (బాదుడు) బుద్ధి పుడకలతో గాని పోదని అంటారుగా...
@జ్యోతి గారు
ఇంత ప్రమాదకరమైన ఐడియా గనుక సకల కళా పిశాచి గారికి తెలిస్తే ఇంకేమన్న ఉందా !! మన అనందం ఆవిరి అయిపొవటం తప్పితే !!
''సకల కళా పిశాచి'' .. చాలా బావుంది. నేను నవ్వాపుకోలేక పోయాను.
జ్యోతి గారూ, అమంగళము ప్రతిహతమగు గాక.. మీరలాంటి ఐడియాలు ఇవ్వబాకండి ప్లీజ్.. మీకు పుణ్యం ఉంటుంది.
కామెంట్‌ను పోస్ట్ చేయండి